Sunday, July 21, 2013

ప్రానిక్ హీలింగ్ అన్నది  ప్రాణ చికిత్స విధానం. ఈ చికిస్త విధానంలూ మందులూ వాడారు; వధ్యది గ్రస్తులను తాకారు మరియు వాది గ్రస్తుల ప్రాణమయ కోశాన్ని ప్రాణ శక్తి ద్వార చికిస్త చేస్తారు. డాక్టర్లూ భౌతికమిన శరీరాన్ని 
చికిస్త్స చేస్తాశ్రు కానీ ప్రాణ చికిస్తాస్ కారుడు ప్రాణమాయకొశాని చికిస్త చేస్తారు.ఈ విధానంలో భౌతిక శారిరాని చికిస్త కారుడు తాకారు. ప్రతి మనిషికి ఐదు కొశాలూ ఉంటాయి. ఆవి అన్నమయకోశ , ప్రాణమయకోశ, మనోమయకోశ, విజ్ఞానమయకోష , ఆనందమయకోశ (దీనిని ఆధ్యాత్మికం శరీరం అని కూడా అంటారు ). ఈ శరీరాలను దూరదృష్టి గల వారి ద్వారా చూడవచ్చు.  భౌతిక శరీరం మీద గాయం ఐన  చోట  శక్తి శరీరం లో శక్తిన్ని కోల్పోవతని మనం గమనించ వచ్చు. ఎ చికిస్త విధానం లో ఎ శక్తి  కోల్పోవతాన్ని నివారించాతమే కాకుండా ఎ శక్తిని తిరిగి పొందవచ్చు. ఎ చికిస్త్స విధానం ద్వార చికిస్త వ్యవధిని చాలా వరుకు తగించ వచ్చు. తకనోప్పి నుంచి కాన్న్సర్  వరకు తగించ వచ్చు.
ఈ  చికిస్త ద్వార వాది గ్రస్తుడు ప్రపంచం లో ఎ మూలలో వున్నా మనము మన ఏంటి నుంచి చికిస్త్స చీయ వచ్చు. సెల్ ఫోన్లూ అన్ని ఎలా ఉపగ్రహం ద్వార కలపోఅబడుతాయో  అలాగే దేవుని ద్వార మనము కలప బడతము. దీని ద్వార నే మనము  చికిస్త విధానాని చేస్తాము. 
నా వివరాలూ: వేంకట నారాయణ రావు . దూర భాష :919493017154 

No comments:

Post a Comment